• Skip to main content
  • Skip to primary sidebar

PDF City.in

Download PDF

Vinayaka Chavithi Pooja Samagri List | వినాయక చవితి పూజా సమగ్ర జాబితా Telugu PDF

August 30, 2022 by Hani Leave a Comment

Download Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF

You can download the  Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF for free using the direct download link given at the bottom of this article.

File nameVinayaka Chavithi Pooja Samagri List Telugu PDF
No. of Pages4  
File size530 KB  
Date AddedAug 30, 2022  
CategoryReligion  
LanguageTelugu  
Source/CreditsDrive Files        

Vinayaka Chavithi Pooja Samagri List Overview

One of the popular festivals in South India is Ganesh Chaturhti. On that special day, people get fast for the Lord Ganesh. The festival of ‘Vinayaka Chaviti’ is celebrated by the Hindus on the day of ‘Bhadrapada Shuddha Chaviti’ on the day of Vinayaka’s birth.

The naga (serpent) wrapped around that stomach is a sign of power. Four hands are a sign of superhuman abilities and philosophy. Pasha and Ankus hams in the hand are symbols of intellect and the means to guide the mind in the right path. The tooth in the other hand is his. When Lord Vyasa decided to write the Mahabharata, he broke his own tooth and turned it into a bell. All these are signs of hard work and sacrifice for knowledge. In the other hand there is a visible cushion-wheel. According to some it is a light nut.

Vinayaka Chavithi Pooja Samagri List

  1. లేవవలసిన సమయము: ఉదయం 5 గంటలు.
  2. శుభ్రపరచవలసినవి: పూజామందిరము, ఇల్లు.
  3. చేయవలసిన అలంకారములు: గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు.
  4. చేయవలసిన స్నానము: తలస్నానము
  5. ధరించవలసిన పట్టుబట్టలు: ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు
  6. పూజామందిరంలో చేయవలసినవి: పూజకు ఉపయోగపడు వస్తువులు పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
  7. కలశముపై వస్త్రము రంగు : ఆకుపచ్చ రంగు
  8. పూజించవలసిన ప్రతిమ: బంకమట్టితో చేసిన గణపతి
  9. తయారు చేయవలసిన అక్షతలు: పసుపు రంగు
  10. పూజకు కావలిసిన పువ్వులు: కలువపువ్వులు, బంతి పువ్వులు
  11. అలంకరణకు వాడవలసిన పూలమాల: చామంతిమాల
  12. నివేదన చేయవలసిన నైవేద్యం: ఉండ్రాళ్ళు
  13. సమర్పించవలసిన పిండివంటలు: బూరెలు, గారెలు
  14. నివేదించవలసిన పండ్లు: వెలక్కాయ
  15. పారాయణ చేయవలసిన అష్టోత్తరం: గణపతి అష్టోత్తరము
  16. పారాయణ చేయవలసిన స్తోత్రాలు: సంకటనాశన గణేశ స్తోత్రం
  17. పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు: ఋణవిమోచక గణపతి స్తోత్రము
  18. పారాయణ చేయవలసిన సహస్రాలు: గణపతి సహస్ర నామం
  19. పారాయణ చేయవలసిన గ్రంధం: శ్రీ గణేశారాధన
  20. పారాయణ చేయవలసిన అధ్యాయములు: గణపతి జననం
  21. దర్శించవలసిన దేవాలయాలు: గణపతి
  22. దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు: కాణిపాకం, అయినవిల్లి
  23. చేయవలసిన ధ్యానములు: గణపతి ధ్యాన శ్లోకం
  24. చేయించవలసిన పూజలు: 108 ఉండ్రాళ్ళుతో పూజ
  25. దేవాలయములో చేయించవలసిన పూజా కార్యక్రమములు: గరికెతో గణపతి గకార అష్టోత్తరం
  26. ఆచరించవలసిన వ్రతము: వినాయక వ్రతము
  27. సేకరించవలసిన పుస్తకములు: శ్రీగణేశారాధన, శ్రీగణేశోపాసన
  28. సన్నిహితులకు శుభాకాంక్షలు: కాణిపాక క్షేత్ర మహత్యం
  29. స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి: గరికెతో గణపతి పూజలు
  30. పర్వదిన నక్షత్రము: చిత్త.
  31. పర్వదిన తిధి: భాద్రపద శుద్ధ చవితి
  32. పర్వదినమున రోజు పూజ చేయవలసిన సమయం: ఉ||9 నుండి 12 గం|| లోపుగా
  33. వెలిగించవలసిన దీపారాధన కుంది: కంచుదీపారాధనలు
  34. వెలిగించవలసిన దీపారాధనలు: 2
  35. వెలిగించవలసిన వత్తులసంఖ్య:7
  36. వెలిగించవలసిన వత్తులు: జిల్లేడు వత్తులు
  37. దీపారాధనకు వాడవలసిన నూనె: కొబ్బరి నూనె
  38. వెలిగించవలసిన ఆవునేతితో హారతి: పంచహారతి
  39. ధరించవలిసిన తోరము: పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు
  40. నుదుటన ధరించవలసినది: విభూది
  41. 108 మార్లు జపించవలసిన మంత్రం: ఓం గం గణపతయే నమః
  42. జపమునకు వాడవలసిన మాల: రుద్రాక్ష మాల
  43. మెడలో ధరించవలసిన మాల: స్పటిక మాల
  44. మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ: గణపతి
  45. చేయవలసిన అభిషేకము: పంచామృతములతో
  46. ఏదిక్కుకు తిరిగి పూజించాలి: ఉత్తరం
Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF

Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF Download Link

download here

Related posts:

  1. Vinayaka Chavithi Vratha Katha | వినాయక చవితి కథ Telugu PDF
  2. Vinayaka Chavithi Pooja Vidhanam Telugu PDF
  3. Nagula Chavithi Vratha Katha | నాగుల చవితి వ్రత కథ Telugu PDF
  4. Varalakshmi Vratam Pooja Method | వరలక్ష్మీ వ్రతం పూజా విధానం PDF Telugu
  5. Siva Devuni Pooja Vidhanam | శివదేవుని పూజా విధానం PDF
  6. List of Durga Pooja Samagri PDF
  7. Vinayaka Ashtotharam in Telugu
  8. Ratha Saptami Pooja Vidhanam in Telugu PDF
  9. Kedareswara Vratham Pooja Vidhanam Telugu PDF
  10. Hawan Samagri List in Hindi PDF
  11. Hartalika Teej Puja Samagri List | हरतालिका तीज पूजा सामग्री लिस्ट Hindi PDF
  12. Pitru Tarpan Samagri List | पितृ तर्पण सामग्री लिस्ट Hindi PDF 
  13. Navratri Puja Samagri List | नवरात्रि पूज सामग्री सूची Hindi PDF
  14. Ahoi Ashtami Puja Samagri List | अहोई अष्टमी पूजा सामग्री लिस्ट Hindi PDF
  15. Dhanteras Puja Samagri List | धनतेरस पूजन सामग्री Hindi PDF
  16. Lakshmi Puja Samagri List | लक्ष्मी पूजन सामग्री लिस्ट Hindi PDF
  17. Govardhan Puja Samagri List | गोवर्धन पूजा सामग्री लिस्ट Hindi PDF
  18. Nagula Chavithi Vratha Katha | नगुला चविथी व्रत कथा Hindi PDF
  19. Vinayaka Chaturthi Katha in Hindi PDF
  20. Vinayaka Ashtottara Lyrics in Kannada PDF
  21. List of items needed for Chhath Puja Samagri
  22. Telugu Panchangam |తెలుగు పంచాంగం 2022-23 in Telugu PDF
  23. Union Bank Of India,Vinayaka Nagar Branch IFSC Code is UBIN0823619 and Branch Information Details
  24. State Bank Of India,Vinayaka Layout Branch IFSC Code is SBIN0040790 and Branch Information Details
  25. Indian Overseas Bank Vinayaka Missions Edu Inst Camp Branch IFSC Code is IOBA0001887 and Branch Information Details

Filed Under: Religion

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

Search PDF

  • Hanuman Chalisa PDF
  • Answer Key
  • Board Exam
  • CBSE
  • Education & Jobs
  • Exam Timetable
  • Election
  • FAQ
  • Form
  • General
  • Government
  • Government PDF
  • GST
  • Hanuman
  • Health & Fitness
  • Holiday list
  • Newspaper / Magazine
  • Merit List
  • NEET
  • OMR Sheet
  • PDF
  • Recharge Plan List
  • Religion
  • Sports
  • Technology
  • Question Papers
  • Syllabus
  • Textbook
  • Tourism

Copyright © 2023 ·

Privacy PolicyDisclaimerContact usAbout us