Download Tulasi Ashtottara Shatanamavali Telugu PDF
You can download the Tulasi Ashtottara Shatanamavali Telugu PDF for free using the direct download link given at the bottom of this article.
File name | Tulasi Astothara Satha Namavali Telugu PDF |
No. of Pages | 11 |
File size | 231 KB |
Date Added | Nov 25, 2022 |
Category | Religion |
Language | Telugu |
Source/Credits | Drive Files |
Tulasi Ashtottara Shatanamavali Overview
Goddess Tulasi is highly worshipped in Hindu Dharma. Tulasi Ashtottara Shatanamavali is one of the most effective hymns dedicated to the Goddess Tulasi. Tulasi Ashtottara Shatanamavali is very useful for those facing marriage-related problems in their life. If you have any incomplete desires in your heart and want to get them fulfilled, you should recite Tulasi Astothara Satha Namavali with full devotion and dedication.
ఓం శ్రీ తులసీదేవ్యె నమః ||
ఓం శ్రీ సఖ్యై నమః |
ఓం శ్రీ భద్రాయై నమః |
ఓం శ్రీమనోజ్ఞానపల్లవాయై నమః |
ఓం పురందరసతీపూజ్యాయై నమః |
ఓం పుణ్యదాయై నమః |
ఓం పుణ్యరూపిణ్యై నమః |
ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః ||
ఓం తత్త్వజ్ఞాన స్వరూపిణ్యై నమః |
ఓం జానకీదుఃఖశమన్యె నమః || 10 ||
ఓం జనార్దన ప్రియాయై నమః |
ఓం సర్వకల్మష సంహార్యె నమః |
ఓం స్మరకోటి సమప్రభాయై నమః |
ఓం పాంచాలీ పూజ్యచరణాయై నమః |
ఓం పాపారణ్యదవానలాయై నమః |
ఓం కామితార్థ ప్రదాయై నమః |
ఓం గౌరీశారదా సంసేవితాయై నమః |
ఓం వందారుజన మందారాయై నమః |
ఓం నిలింపాభరణాసక్తాయై నమః |
ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః | || 20 ||
ఓం సనకాది మునిధ్యేయాయై నమః
ఓం కృష్ణానందజనిత్యై నమః |
ఓం చిదానందస్వరూపిణ్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం సత్యరూపాయై నమః |
ఓం మాయాతీతాయై నమః ||
ఓం మహేశ్వర్యై నమః |
ఓం వదనచ్ఛవీ నిర్దూతరాకాపూర్ణనిశాకరాయై నమః |
ఓం రోచనాపంకతిలకలసన్నిటలభాసురాయై నమః |
ఓం శుభప్రదాయై నమః || 30 ||
ఓం శుద్దాయై నమః
ఓం పల్లవోథ్యై నమః |
ఓం పద్మముఖ్యై నమః |
ఓం పుల్లపద్మదళేక్షణాయై నమః |
ఓం చాంపేయకలికాకారనాసాదండవిరాజితాయై నమః |
ఓం మందస్మితాయై నమః |
ఓం మంజులాంగ్యె నమః |
ఓం మాధవప్రియభామిన్యె నమః |
ఓం మాణిక్యకంకణాఢ్యాయై నమః |
ఓం మణికుండలమండితాయై నమః | || 40 ||
ఓం ఇంద్రసంపత్కర్యై నమః |
ఓం శక్యై నమః
ఓం ఇంద్రగోపనిభాంశుకాయై నమః |
ఓం క్షీరాభితనయాయై నమః |
ఓం క్షీరసాగరసంభవాయై నమః |
ఓం శాంతికాంతిగుణోపేతాయై నమః |
ఓం బృందానుగుణసంపత్యె నమః |
ఓం పూతాత్మికాయై నమః |
ఓం పూతనాదిస్వరూపిణ్యై నమః |
ఓం యోగధ్యేయాయై నమః | || 50 ||
ఓం యోగానందకరాయై నమః |
ఓం చతుర్వర్గప్రదాయై నమః | |
ఓం చాతుర్వర్ణేకపావనాయై నమః |
ఓం త్రిలోకజనన్యై నమః |
ఓం గృహమేధిసమారాధ్యాయై నమః |
ఓం సదానాంగణపావనాయై నమః |
ఓం మునీంద్రహృదయావాసాయై నమః |
ఓం మూలప్రకృతిసంజ్జికాయై నమః |
ఓం బ్రహ్మరూపిణ్యై నమః |
ఓం పరంజ్యోతిషే నమః | || 60 ||
ఓం అవాజ్మానసగోచరాయై నమః |
ఓం పంచభూతాత్మికాయై నమః | |
ఓం పంచకలాత్మికాయై నమః |
ఓం యోగాయై నమః |
ఓం అచ్యుతాయై నమః |
ఓం యజ్ఞరూపిణ్యై నమః |
ఓం సంసారదుఃఖశమన్యె నమః |
ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యై నమః |
ఓం సర్వప్రపంచ నిర్మాత్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః | || 70 ||
ఓం మధురస్వరాయై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నిరాటంకాయై నమః |
ఓం దీనజనపాలనతత్పరాయై నమః |
ఓం క్వణత్కింకిణికాజాలరత్న కాంచీలసత్కట్యె నమః |
ఓం చలన్మంజీర చరణాయై నమః |
ఓం చతురాననసేవితాయై నమః |
ఓం అహోరాత్రకారిణ్యై నమః |
ఓం ముక్తాహారభరాక్రాంతాయై నమః | || 80 ||
ఓం ముద్రికారత్నభాసురాయై నమః |
ఓం సిద్దప్రదాయై నమః |
ఓం అమలాయై నమః | |
ఓం కమలాయై నమః |
ఓం లోకసుందర్యై నమః |
ఓం హేమకుంభకుచద్వయాయై నమః |
ఓం లసితకుంభకుచద్వయై నమః |
ఓం చంచలాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం శ్రీకృష్ణప్రియాయై నమః | || 90 ||
ఓం శ్రీరామప్రియాయై నమః |
ఓం శ్రీవిష్ణుప్రియాయై నమః |
ఓం శంకర్యై నమః |
ఓం శివశంకర్యై నమః |
ఓం తులస్యె నమః | |
ఓం కుందకుట్మలరదనాయై నమః |
ఓం పక్వబింబోష్యై నమః |
ఓం శరచ్చంద్రికాయై నమః |
ఓం చాంపేయనాసికాయై నమః |
ఓం కంబుసుందర గళాయై నమః | || 100 ||
ఓం తటిల్ల తాంగ్యై నమః |
ఓం మత్త బంభరకుంతాయై నమః |
ఓం నక్షత్రనిభనఖాయై నమః |
ఓం రంభానిభోరుయుగ్మాయై నమః |
ఓం సైకత శ్రోణ్యై నమః |
ఓం మందకంఠీరవమధ్యాయై నమః |
ఓం కీరవాణ్యై నమః |
ఓం శ్రీమహాతులస్యె నమః | || 108 ||

Leave a Reply