• Skip to main content
  • Skip to primary sidebar

PDF City.in

Download PDF

Sri Annapurna Ashtakam | శ్రీ అన్నపూర్ణా అష్టకం Telugu PDF

September 30, 2022 by Hani Leave a Comment

DOwnload Sri Annapurna Ashtakam Telugu PDF

You can download the Sri Annapurna Ashtakam Telugu PDF for free using the direct download link given at the bottom of this article.

File nameSri Annapurna Ashtakam Telugu PDF
No. of Pages4  
File size419 KB  
Date AddedSep 30, 2022  
CategoryReligion
LanguageTelugu  
Source/CreditsDrive Files        

Sri Annapurna Ashtakam Overview

Our Annapurna is an incarnation of Parvati. In some depictions, Shiva is shown standing to her right with an alms bowl, begging for alms and asking Annapurna to provide unlimited food so that people can gain power and attain wisdom and enlightenment. In the Hindu pantheon, Maa Annapurna is a symbol of the divine aspect of sustaining care. . In South India you will often find images of Annapurna eaten by people anywhere.

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిలంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ |
కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మార్థనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ |
సర్వైశ్వర్యసమస్తవాంఛితకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 ||

కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమా శంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ |
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ |
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ |
సర్వానందకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 ||

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరాత్రిజలేశ్వరీ త్రిలహరీ నిత్యాంకురా శర్వరీ |
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 ||

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామే స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||

చంద్రార్కానలకోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ |
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||

క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరశ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే |
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || 11 ||

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః |
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||

Sri Annapurna Ashtakam Telugu PDF

Sri Annapurna Ashtakam Telugu PDF Download Link

download here

Related posts:

  1. Sri Annapurna Ashtottara Shatanamavali | శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి Telugu PDF
  2. Kalabhairava Ashtakam | కాలభైరవ అష్టకం Telugu PDF
  3. Sri Lakshmi Ashtottara Shatanamavali | శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి in Telugu PDF
  4. Sri Rudram | శ్రీ రుద్రం in Telugu PDF
  5. Sri Shailaputri Ashtothram | శ్రీ శైలపుత్రి అష్టోత్రం Telugu PDF
  6. Sri Gayatri Devi Ashtothram |శ్రీ గాయత్రీ దేవి అష్టోత్రం Telugu PDF
  7. Sri Saraswati Ashtottara Stotram | శ్రీ సరస్వతీ అష్టోత్తర స్తోత్రం Telugu PDF
  8. Sri Rajarajeshwari Ashtottara Shatanamavali | శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తర శతనామావళి Telugu PDF 
  9. Mahalakshmi Ashtkam | శ్రీ మహాలక్ష్మ్యష్టకం Lyrics in Telugu PDF
  10. Sri Guru Ashtakam | श्री गुरु अष्टकम Sanskrit PDF
  11. Surya Ashtakam Lyrics in Telugu PDF
  12. Subramanya Ashtakam Telugu PDF
  13. Kalabhairava Ashtakam in Telugu
  14. Sri Andhra Nayaka Satakam in Telugu PDF
  15. Sri Surya Ashtottara Shatanamavali Lyrics in Telugu PDF
  16. Telugu Panchangam |తెలుగు పంచాంగం 2022-23 in Telugu PDF
  17. Mahalakshmi Ashtakam in Sanskrit PDF
  18. Surya Ashtakam Lyrics in Sanskrit PDF
  19. Arunachala Ashtakam Lyrics in Sanskrit PDF
  20. Subramanya Ashtakam Lyrics in Sanskrit PDF
  21. Kalabhairava Ashtakam | कालभैरवाष्टक Hindi PDF
  22. Canara Bank, Sri. Sri. Sarada Sishu Vidyapith, Sonarpur Branch IFSC Code is CNRB0008653 and Branch Information Details
  23. The Andhra Pradesh State Cooperative Bank Limited Sri Potti Sri Ramulu Nellore District Cooperative Central Bank Ltd., Rapur Branch IFSC Code is APBL0009019 and Branch Information Details
  24. Punjab and Sind Bank, Sri Karanpur Distt Sri Ganga Nagar Branch IFSC Code is PSIB0020931 and Branch Information Details
  25. Sri Deepa Durga Kavacham in Telugu

Filed Under: Religion

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

Search PDF

  • Hanuman Chalisa PDF
  • Answer Key
  • Board Exam
  • CBSE
  • Education & Jobs
  • Exam Timetable
  • Election
  • FAQ
  • Form
  • General
  • Government
  • Government PDF
  • GST
  • Hanuman
  • Health & Fitness
  • Holiday list
  • Newspaper / Magazine
  • Merit List
  • NEET
  • OMR Sheet
  • PDF
  • Recharge Plan List
  • Religion
  • Sports
  • Technology
  • Question Papers
  • Syllabus
  • Textbook
  • Tourism

Copyright © 2023 ·

Privacy PolicyDisclaimerContact usAbout us