• Skip to main content
  • Skip to primary sidebar

PDF City.in

Download PDF

Shri Rama Raksha Stotram | శ్రీ రామ రక్షా స్తోత్రం Telugu PDF

January 2, 2023 by Hani Leave a Comment

Download Shri Rama Raksha Stotram Telugu PDF

You can download the Shri Rama Raksha Stotram Telugu PDF for free using the direct download link given at the bottom of this article.

File nameShri Rama Raksha Stotram Telugu PDF
No. of Pages7  
File size440 KB  
Date AddedJan 2, 2023  
CategoryReligion
LanguageTelugu  
Source/CreditsDrive Files  

Shri Rama Raksha Stotram Overview

Sri Rama Raksha Stotram is a prayer that pays respects to Lord Rama. It reminds devotees of His grace and protects the devotee from harm. It is composed by Sage Budha Kaushika.It is believed that those who recite this mantra will be protected from all difficulties and fears.It is also believed that regular reciting of Rama Raksha Stotram will be very helpful in curing eye-related illness.

అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీసీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః సీతా శక్తిః శ్రీమద్ హనుమాన కీలకమ్ శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ||

ధ్యానం |

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ |
వామాంకారూఢసీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్ ||

స్తోత్రం |

చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరమ్ |
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ || 1 ||

ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ |
జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితమ్ || 2 ||

సాఽసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకమ్ |
స్వలీలయా జగత్త్రాతుమావిర్భూతమజం విభుమ్ || ౩ ||

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |

శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || 4 ||

కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః || 5 ||

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః || 6 ||

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః || 7 ||

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ || 8 ||

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః || 9 || 

ఫలశృతి

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ || 10 ||

పాతాలభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః |
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః || 11 ||

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ |
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి || 12 ||

జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితమ్ |
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః || 13 ||

వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ |
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ || 14 ||

ఆదిష్టవాన్యథా స్వప్నే రామరక్షామిమాం హరః |
తథా లిఖితవాన్ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః || 15 ||

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ |
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః || 16 ||

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ || 17 ||

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ |
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ || 18 ||

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ |
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ || 19 ||

ఆత్తసజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ |
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ || 20 ||

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
గచ్ఛన్మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః || 21 ||

రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ |
కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః || 22 ||

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః |
జానకీవల్లభః శ్రీమానప్రమేయపరాక్రమః || 23 ||

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః |
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః || 24 ||

రామం దూర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాససమ్ |
స్తువంతి నామభిర్దివ్యైర్న తే సంసారిణో నరాః || 25 ||

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ |
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ || 26 ||

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || 27 ||

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ || 28 ||

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || 29 ||

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః |
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే || 30 ||

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || 31 ||

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్ |
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే || 32 ||

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే || 33 ||

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్ || 34 ||

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || 35 ||

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ |
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్ || 36 ||

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః |
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోఽస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర || 37 ||

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || 38 ||

ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీ రామ రక్షా స్తోత్రం సంపూర్ణం |

Shri Rama Raksha Stotram Telugu PDF

Shri Rama Raksha Stotram Telugu PDF Download Link

download here

Related posts:

  1. Sri Saraswati Ashtottara Stotram | శ్రీ సరస్వతీ అష్టోత్తర స్తోత్రం Telugu PDF
  2. Subramanya Swamy Bhujanga Stotram | సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం in Telugu PDF
  3. Ardhanarishwara Stotram | అర్ధనారీశ్వర స్తోత్రం Lyrics in Telugu PDF
  4. ఖడ్గమాలా స్తోత్రం | Khadgamala Stotram Telugu PDF
  5. Pitru Stotram | పితృ దేవతా స్తోత్రం Telugu PDF
  6. Pitru Devata Stotram | పితృ దేవతా స్తోత్రం Telugu PDF
  7. Sankatahara Ganesha Stotram  | సంకటహర గణేశ స్తోత్రం Telugu PDF
  8. Ram Raksha Stotram in Marathi
  9. Siddha Mangala Stotram | సిద్ధ మంగళ స్తోత్రం PDF
  10. Sri Lakshmi Ashtottara Shatanamavali | శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి in Telugu PDF
  11. Sri Rudram | శ్రీ రుద్రం in Telugu PDF
  12. Mahalakshmi Ashtkam | శ్రీ మహాలక్ష్మ్యష్టకం Lyrics in Telugu PDF
  13. Sri Shailaputri Ashtothram | శ్రీ శైలపుత్రి అష్టోత్రం Telugu PDF
  14. Sri Gayatri Devi Ashtothram |శ్రీ గాయత్రీ దేవి అష్టోత్రం Telugu PDF
  15. Sri Annapurna Ashtottara Shatanamavali | శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి Telugu PDF
  16. Sri Annapurna Ashtakam | శ్రీ అన్నపూర్ణా అష్టకం Telugu PDF
  17. Sri Rajarajeshwari Ashtottara Shatanamavali | శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తర శతనామావళి Telugu PDF 
  18. Sri Padmavathi Ashtothram | శ్రీ పద్మావతీ అష్టోత్తర Telugu PDF
  19. Lingashtakam | లింగాష్టకం స్తోత్రం Telugu PDF 
  20. Ayyappa Ashtothram | అయ్యప్ప స్తోత్రం తెలుగు Telugu PDF
  21. Shri Ranganatha Stotram Lyrics in Telugu PDF
  22. Sri Ram Raksha Stotra Lyrics in Hindi PDF
  23. Shri Rama Stotra in Hindi
  24. Shri Rama Stotra in English
  25. Sri Sashti Devi Stotram Telugu PDF

Filed Under: Religion

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

Search PDF

  • Hanuman Chalisa PDF
  • Answer Key
  • Board Exam
  • CBSE
  • Education & Jobs
  • Exam Timetable
  • Election
  • FAQ
  • Form
  • General
  • Government
  • Government PDF
  • GST
  • Hanuman
  • Health & Fitness
  • Holiday list
  • Newspaper / Magazine
  • Merit List
  • NEET
  • OMR Sheet
  • PDF
  • Recharge Plan List
  • Religion
  • Sports
  • Technology
  • Question Papers
  • Syllabus
  • Textbook
  • Tourism

Copyright © 2023 ·

Privacy PolicyDisclaimerContact usAbout us