• Skip to main content
  • Skip to primary sidebar

PDF City.in

Download PDF

Shiva Ashtottara Shatanamavali | శివ అష్టోత్తర శత నామావళి Telugu PDF

January 10, 2023 by Hani Leave a Comment

Download Shiva Ashtottara Shatanamavali Telugu PDF

You can download the  Shiva Ashtottara Shatanamavali Telugu PDF for free using the direct download link given at the bottom of this article.

File nameShiva Ashtottara Shatanamavali Telugu PDF
No. of Pages8  
File size905 KB  
Date AddedJan 10, 2023  
CategoryReligion
LanguageTelugu  
Source/Credits    Drive Files  

Overview of Shiva Ashtottara Shatanamavali

Shiva Ashtottara Shatanamavali also called Shiva Ashtothram, refers to the 108 names of God Shiva. These names represent the Supreme God Shiva, his manifestations and forms. It is a form of the most powerful mantra in Hinduism. Shiva Mantra is extremely powerful, it gives you peace of mind and that pleases Lord Shiva. Lord Shiva is one of the most worshipped deities all around the world. He is one of those deities who got pleased very easily.

శివ అష్టోత్తర శత నామావళి:

ఓం శివాయ నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం శంభవే నమః

ఓం పినాకినే నమః

ఓం శశిశేఖరాయ నమః

ఓం వామదేవాయ నమః

ఓం విరూపాక్షాయ నమః

ఓం కపర్దినే నమః

ఓం నీలలోహితాయ నమః

ఓం శంకరాయ నమః (10)

ఓం శూలపాణయే నమః

ఓం ఖట్వాంగినే నమః

ఓం విష్ణువల్లభాయ నమః

ఓం శిపివిష్టాయ నమః

ఓం అంబికానాథాయ నమః

ఓం శ్రీకంఠాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం భవాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం త్రిలోకేశాయ నమః (20)

ఓం శితికంఠాయ నమః

ఓం శివాప్రియాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం కపాలినే నమః

ఓం కామారయే నమః

ఓం అంధకాసుర సూదనాయ నమః

ఓం గంగాధరాయ నమః

ఓం లలాటాక్షాయ నమః

ఓం కాలకాలాయ నమః

ఓం కృపానిధయే నమః (30)

ఓం భీమాయ నమః

ఓం పరశుహస్తాయ నమః

ఓం మృగపాణయే నమః

ఓం జటాధరాయ నమః

ఓం కైలాసవాసినే నమః

ఓం కవచినే నమః

ఓం కఠోరాయ నమః

ఓం త్రిపురాంతకాయ నమః

ఓం వృషాంకాయ నమః

ఓం వృషభారూఢాయ నమః (40)

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

ఓం సామప్రియాయ నమః

ఓం స్వరమయాయ నమః

ఓం త్రయీమూర్తయే నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం సర్వజ్ఞాయ నమః

ఓం పరమాత్మనే నమః

ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః

ఓం హవిషే నమః

ఓం యజ్ఞమయాయ నమః (50)

ఓం సోమాయ నమః

ఓం పంచవక్త్రాయ నమః

ఓం సదాశివాయ నమః

ఓం విశ్వేశ్వరాయ నమః

ఓం వీరభద్రాయ నమః

ఓం గణనాథాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం హిరణ్యరేతసే నమః

ఓం దుర్ధర్షాయ నమః

ఓం గిరీశాయ నమః (60)

ఓం గిరిశాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం భుజంగ భూషణాయ నమః

ఓం భర్గాయ నమః

ఓం గిరిధన్వనే నమః

ఓం గిరిప్రియాయ నమః

ఓం కృత్తివాససే నమః

ఓం పురారాతయే నమః

ఓం భగవతే నమః

ఓం ప్రమథాధిపాయ నమః (70)

ఓం మృత్యుంజయాయ నమః

ఓం సూక్ష్మతనవే నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగద్గురవే నమః

ఓం వ్యోమకేశాయ నమః

ఓం మహాసేన జనకాయ నమః

ఓం చారువిక్రమాయ నమః

ఓం రుద్రాయ నమః

ఓం భూతపతయే నమః

ఓం స్థాణవే నమః (80)

ఓం అహిర్బుధ్న్యాయ నమః

ఓం దిగంబరాయ నమః

ఓం అష్టమూర్తయే నమః

ఓం అనేకాత్మనే నమః

ఓం స్వాత్త్వికాయ నమః

ఓం శుద్ధవిగ్రహాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం ఖండపరశవే నమః

ఓం అజాయ నమః

ఓం పాశవిమోచకాయ నమః (90)

ఓం మృడాయ నమః

ఓం పశుపతయే నమః

ఓం దేవాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం హరయే నమః

ఓం పూషదంతభిదే నమః

ఓం అవ్యగ్రాయ నమః

ఓం దక్షాధ్వరహరాయ నమః

ఓం హరాయ నమః (100)

ఓం భగనేత్రభిదే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం సహస్రపాదే నమః

ఓం అపవర్గప్రదాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం తారకాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః (108)

ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిః సమాప్తా

Shiva Ashtottara Shatanamavali Telugu PDF

Shiva Ashtottara Shatanamavali Telugu PDF Download Link

download here

Related posts:

  1. Sri Lakshmi Ashtottara Shatanamavali | శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి in Telugu PDF
  2. Sri Annapurna Ashtottara Shatanamavali | శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి Telugu PDF
  3. Sri Rajarajeshwari Ashtottara Shatanamavali | శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తర శతనామావళి Telugu PDF 
  4. Budha Ashtottara Shatanamavali | బుధ అష్టోత్తర శతనామావళ Telugu PDF
  5. Shri Vishnu Ashtottara Shatanamavali | శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి Telugu PDF
  6. Sri Saraswati Ashtottara Stotram | శ్రీ సరస్వతీ అష్టోత్తర స్తోత్రం Telugu PDF
  7. Sri Surya Ashtottara Shatanamavali Lyrics in Telugu PDF
  8. Tulasi Ashtottara Shatanamavali Telugu PDF
  9. Budha Ashtottara Shatanamavali | बुध अष्टोत्तर शतनामावली Sanskrit PDF
  10. Shri Vishnu Ashtottara Shatanamavali | ஸ்ரீ விஷ்ணு அஷ்டோத்தர சத நாமவிலி Tamil PDF
  11. Shiva Ashtottara Namavali in kannada
  12. Shiva Ashtottara Shata Namavali ശിവ അഷ്ടോത്തർ ഷട്ട നാമവല്ലി in Malayalam
  13. Sri Padmavathi Ashtothram | శ్రీ పద్మావతీ అష్టోత్తర Telugu PDF
  14. Shiva Ashtothram 108 Names in Telugu PDF
  15. Shiva Panchakshara Stotram Telugu PDF
  16. Shiva Shadakshara Astotram Telugu PDF
  17. Shiva Manasa Puja Stotram in Telugu
  18. Shiva Sahasranama Stotram Tamil PDF
  19. Shiva Sahasranama Stotram Sanskrit PDF
  20. Vinayaka Ashtottara Lyrics in Kannada PDF
  21. Kubera Ashtottara | श्री कुबेर अष्टोत्तर शतनामावली Sanskrit PDF
  22. Varamahalakshmi Ashtottara | ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಷ್ಟೋತ್ತರ Kannada PDF
  23. Telugu Panchangam |తెలుగు పంచాంగం 2022-23 in Telugu PDF
  24. Shiva Puran in Hindi
  25. Shiva Manasa Pooja Stotram Lyrics in Kannada

Filed Under: Religion

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

Search PDF

  • Hanuman Chalisa PDF
  • Answer Key
  • Board Exam
  • CBSE
  • Education & Jobs
  • Exam Timetable
  • Election
  • FAQ
  • Form
  • General
  • Government
  • Government PDF
  • GST
  • Hanuman
  • Health & Fitness
  • Holiday list
  • Newspaper / Magazine
  • Merit List
  • NEET
  • OMR Sheet
  • PDF
  • Recharge Plan List
  • Religion
  • Sports
  • Technology
  • Question Papers
  • Syllabus
  • Textbook
  • Tourism

Copyright © 2023 ·

Privacy PolicyDisclaimerContact usAbout us