• Skip to main content
  • Skip to primary sidebar

PDF City.in

Download PDF

Ayyappa Ashtothram | అయ్యప్ప స్తోత్రం తెలుగు Telugu PDF

November 11, 2022 by Hani Leave a Comment

Download Ayyappa Ashtothram Telugu PDF

You can download the Ayyappa Ashtothram Telugu PDF for free using the direct download link given at the bottom of this article.

File nameAyyappa Ashtothram Telugu PDF
No. of Pages5  
File size517 KB  
Date AddedNov 11, 2022  
CategoryReligion
LanguageTelugu  
Source/CreditsDrive Files  

Ayyappa Ashtothram Overview

Sri Ayyappa Sharanu Gosha (Sri Ayyappa Sharanu Gosha) Om Sri Swamine Sharman ayyappa Hari Hara Sutane Sharanam ayyappa Apadbhandavane Sharanam ayyappa Anadharashakne Sharanmayyappa Akhilanda Koti Brahmanda Nayakane Sharanmayyappa Annadana |Prabhuve Saranam ayyappa Ayyappa Saranam ayappa Ariyangau Ayyave Saranam ayyappa Archon Kovil Arane Saranam ayyappa Kulattapulai Balakane Saranam ayappa Erumeli Sastane Saranam ayappa Vavaruswamye Saranam ayyappa Kannimula Maha Ganapatiye Saranam ayyappa Nagarajave Saranam ayyappa Malikapuratta Dulokadevi Saranam ayyappa Mataye Kuruppa Swamiye Saranam ayyappa.

అయ్యప్ప స్తోత్రం:

1. ఓం మహాశాస్త్రే నమః

2. ఓం విశ్వ శాస్త్రే నమః

3. ఓం లోక శాస్త్రే నమః

4. ఓం ధర్మ శాస్త్రే నమః

5. ఓం వేద శాస్త్రే నమః

6. ఓం కాల శాస్త్రే నమః

7. ఓం గజాధిపాయై నమః

8. ఓం గజ రూఢాయ నమః

9. ఓం గణాధ్యక్షాయ నమః

10. ఓం మహాద్యుతయే నమః

11. ఓం వ్యాఘ్రారూఢాయ నమః

12. ఓం గోప్త్రే నమః

13. ఓం గీర్వాణ సంసేవ్యాయ నమః

14. ఓం గతాంతకాత నమః

15. ఓం గుణాగ్రహణ్యే నమః

16. ఓం ఋగ్వేద రూపాయ నమః

17. ఓం నక్షత్ర రూపాయ నమః

18. ఓం చంద్ర రూపాయై నమః

19. ఓం వలాహకాయ నమః

20. ఓం దుర్వా శ్యామాయ నమః

21. ఓం మహా రూపాయా నమః

22. ఓం కౄర దృష్టయే నమః

23. ఓం అనామయాయ నమః

24. ఓం త్రినేత్రాయ నమః

25. ఓం ఉత్పలాకారాయ నమః

26. ఓం కాలహంత్రే నమః

27. ఓం నరాధిపాయ నమః

28. ఓం ఖండేందు మౌళితనయాయ నమః

29. ఓం కల్హార కుసుమ ప్రియాయ నమః

30. ఓం మదనాయ నమః

31. ఓం మాధవ సుతాయ నమః

32. ఓం మందార కుసుమార్చితాయ నమః

33. ఓం మహాబలాయ నమః

34. ఓం మహోత్సాయ నమః

35. ఓం మహా పాప వినాశాయ నమః

36. ఓం మహా వీరాయ నమః

37. ఓం మహా ధీరాయ నమః

38. ఓం మహా సర్ప విభూషితాయ నమః

39. ఓం అసిహస్తాయ నమః

40. ఓం శాదరాత్మజాయ నమః

41. ఓం హాలాహల ధర్మత్మజాయ నమః

42. ఓం అర్జునేశాయ నమః

43. ఓం అగ్ని నయనాయ నమః

44. ఓం అనంగ మదనాతురాయ నమః

45. ఓం దుష్ట గ్రహాధిపాయ నమః

46. ఓం శ్రీధరాయ నమః

47. ఓం శిష్ట రక్షణ దీక్షితాయ నమః

48. ఓం కస్తూరి తిలకాయ నమః

49. ఓం రాజశేఖరాయ నమః

50. ఓం రాజ సోత్తమాయ నమః

51. ఓం రాజ రాజార్చితాయ నమః

52. ఓం విష్ణు పుత్రాయ నమః

53. ఓం వనజాధిపాయ నమః

54. ఓం వర్చస్కరాయ నమః

55. ఓం వరరుచయే నమః

56. ఓం వరదాయ నమః

57. ఓం వాయు వాహనాయ నమః

58. ఓం వజ్రకాయాయ నమః

59. ఓం ఖడ్గ పాణయే నమః

60. ఓం వజ్ర హస్తాయ నమః

61. ఓం బలోతయాయ నమః

62. ఓం త్రిలోకజ్ఞాయ నమః

63. ఓం అతిబలాయ నమః

64. ఓం పుష్కలాయ నమః

65. ఓం వృద్ధవావనాయ నమః

66. ఓం పూర్ణ ధవాయ నమః

67. ఓం పుష్కలేశాయ నమః

68. ఓం పాశహస్తాయ నమః

69. ఓం భయావహాయ నమః

70. ఓం భట్కార రూపాయ నమః

71. ఓం పాపఘ్నాయ నమః

72. ఓం పాషండరుధిరాశాయ నమః

73. ఓం పంచ పాండవ సంధాత్రే నమః

74. ఓం పర పంచాక్షర శ్రితాయ నమః

75. ఓం పంచ వక్త్రాయ నమః

76. ఓం పూజ్యాయ నమః

77. ఓం పండితాయ నమః

78. ఓం పరమేశ్వరాయ నమః

79. ఓం భవతాప ప్రశాయ నమః

80. ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః

81. ఓం కవయే నమః

82. ఓం కవినామ దీపాయ నమః

83. ఓం కృపాళవే నమః

84. ఓం క్లేతనాశనాయ నమః

85. ఓం శమాయ నమః

86. ఓం సేనాన్యే నమః

87. ఓం భక్తసంపత్ప్రదాయకాయ నమః

88. ఓం వ్యాఘ్రచర్మధరాయ నమః

89. ఓం శూలినే నమః

90. ఓం కపాలినే నమః

91. ఓం వేణునాధాయ నమః

92. ఓం కళ్హార వాసాయ నమః

93. ఓం కంభు కంఠాయ నమః

94. ఓం కిరీటాది విభూషితాయ నమః

95. ఓం ధూర్జటయే నమః

96. ఓం వీర నీలయాయ నమః

97. ఓం వీరేంద్ర వందితాయ నమః

98. ఓం విశ్వరూపాయ నమః

99. ఓం వృషపతయె నమః

100. ఓం వివిధార్థ ఫలప్రదాయ నమః

101. ఓం దీర్ఘనాశాయ నమః

102. ఓం మహాబాహువే నమః

103. ఓం చతుర్భాహువే నమః

104. ఓం జరాధరాయ నమః

105. ఓం సనకాది ముని శ్రేష్టస్తుతాయ నమః

106. ఓం అష్ట సిద్ధిప్రదాయకాయ నమః

107. ఓం హరిహరాత్మజాయ నమః

108. శ్రీ పూర్ణ పుష్కలాంబ సహిత

Ayyappa Ashtothram Telugu PDF

Ayyappa Ashtothram Telugu PDF Download Link

Download here

Related posts:

  1. Ayyappa Sharanu Gosha | అయ్యప్ప శరణు గోషా Telugu PDF
  2. Telugu Panchangam |తెలుగు పంచాంగం 2022-23 in Telugu PDF
  3. Navratri Puja Vidhi | నవరాత్రి పూజ విధి తెలుగు Telugu PDF
  4. Ayyappa Swamy 108 Saranam Telugu PDF
  5. Subramanya Swamy Bhujanga Stotram | సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం in Telugu PDF
  6. Ardhanarishwara Stotram | అర్ధనారీశ్వర స్తోత్రం Lyrics in Telugu PDF
  7. ఖడ్గమాలా స్తోత్రం | Khadgamala Stotram Telugu PDF
  8. Pitru Stotram | పితృ దేవతా స్తోత్రం Telugu PDF
  9. Pitru Devata Stotram | పితృ దేవతా స్తోత్రం Telugu PDF
  10. Sri Saraswati Ashtottara Stotram | శ్రీ సరస్వతీ అష్టోత్తర స్తోత్రం Telugu PDF
  11. Lingashtakam | లింగాష్టకం స్తోత్రం Telugu PDF 
  12. Shiva Ashtothram 108 Names in Telugu PDF
  13. Venkateswara Ashtothram in Telugu PDF
  14. Subramanya Ashtothram in Telugu PDF
  15. Nagendra Ashtothram Lyrics in Telugu PDF
  16. Shri Lakshmi Ashtothram Lyrics in Telugu PDF
  17. Sai Baba Ashtothram | సాయిబాబా అష్టాతరం Lyrics in Telugu PDF
  18. Varahi Devi Ashtothram | వారాహీ దేవి అష్టోత్రం Lyrics in Telugu PDF
  19. Sri Shailaputri Ashtothram | శ్రీ శైలపుత్రి అష్టోత్రం Telugu PDF
  20. Sri Gayatri Devi Ashtothram |శ్రీ గాయత్రీ దేవి అష్టోత్రం Telugu PDF
  21. Shailputri Ashtothram | శైలపుత్రి అష్టోత్రం Telugu PDF
  22. Kubera Ashtothram | కుబేర అష్టోత్రం Telugu PDF
  23. Hanuman Ashtothram | హనుమాన్ అష్టోత్రం Telugu PDF 
  24. Saraswathi Ashtothram Telugu PDF
  25. Tulasi ashtothram in Telugu

Filed Under: Religion

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

Search PDF

  • Hanuman Chalisa PDF
  • Answer Key
  • Board Exam
  • CBSE
  • Education & Jobs
  • Exam Timetable
  • Election
  • FAQ
  • Form
  • General
  • Government
  • Government PDF
  • GST
  • Hanuman
  • Health & Fitness
  • Holiday list
  • Newspaper / Magazine
  • Merit List
  • NEET
  • OMR Sheet
  • PDF
  • Recharge Plan List
  • Religion
  • Sports
  • Technology
  • Question Papers
  • Syllabus
  • Textbook
  • Tourism

Copyright © 2023 ·

Privacy PolicyDisclaimerContact usAbout us