• Skip to main content
  • Skip to primary sidebar

PDF City.in

Download PDF

Arjuna Krutha Durga Stotram Telugu PDF

December 23, 2022 by Hani Leave a Comment

Download Arjuna Krutha Durga Stotram Telugu PDF

You can download the Arjuna Krutha Durga Stotram Telugu PDF for free using the direct download link given at the bottom of this article.

File nameArjuna Krutha Durga Stotram Telugu PDF
No. of Pages3  
File size379 KB  
Date AddedDec 23, 2022  
CategoryReligion
LanguageTelugu  
Source/CreditsDrive Files  

Arjuna Krutha Durga Stotram Overview

Durga Puja celebrates the victory of the goddess Durga over the demon king Mahishasura. It begins on the same day as Navratri, a nine-night festival in many northern and western states that more broadly celebrates the divine feminine (shakti). Durga Puja’s first day is Mahalaya, which heralds the advent of the goddess. Just before the start of the war, Lord Krishna requests Arjuna to pray to the Goddess Durga for his victory. Arjuna uses this great prayer to pray to her. One who recites this famous Durga stotra regularly will be fearless, will not be troubled by evil spirits and overcome obstacles in life.

ఓం హ్రీం దుం దుర్గాయై నమః ||

నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |
కుమారీ కాళీ కాపాలి కపిలే కృష్ణపింగళే || ౧ ||

భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోఽస్తుతే |
చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ || ౨ ||

కాత్యాయనీ మహాభాగే కరాళీ విజయే జయే |
శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే || ౩ ||

అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణీ |
గోపేంద్రస్యానుజే జ్యేష్టే నందగోపకులోద్భవే || ౪ ||

మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసినీ |
అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే || ౫ ||

ఉమే శాకంబరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని |
హిరణ్యాక్షీ విరూపాక్షీ సుధూమ్రాక్షీ నమోఽస్తు తే || ౬ ||

వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ |
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే || ౭ ||

త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్ |
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని || ౮ ||

స్వాహాకారా స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ |
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే || ౯ ||

కాంతారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ |
నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ || ౧౦ ||

త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ |
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా || ౧౧ ||

తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్యవివర్ధినీ |
భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః || ౧౨ ||

స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా |
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే || ౧౩ ||

Arjuna Krutha Durga Stotram Telugu PDF

Arjuna Krutha Durga Stotram Telugu PDF Download Link

download here

Related posts:

  1. Sri Durga Apaduddharaka Stotram Telugu PDF
  2. Arjuna Award 2022 Winners List PDF
  3. Maa Durga Siddha Kunjika Stotram in Hindi
  4. Navratri Durga Puja keertan in Telugu
  5. Sri Deepa Durga Kavacham in Telugu
  6. Kanakadhara Stotram in Telugu PDF
  7. Shri Ranganatha Stotram Lyrics in Telugu PDF
  8. Vidya Ganapathi Stotram Lyrics in Telugu PDF
  9. Subramanya Swamy Bhujanga Stotram | సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం in Telugu PDF
  10. Ardhanarishwara Stotram | అర్ధనారీశ్వర స్తోత్రం Lyrics in Telugu PDF
  11. Subramanya Swamy Bhujanga Stotram PDF Telugu
  12. ఖడ్గమాలా స్తోత్రం | Khadgamala Stotram Telugu PDF
  13. Pitru Stotram | పితృ దేవతా స్తోత్రం Telugu PDF
  14. Pitru Devata Stotram | పితృ దేవతా స్తోత్రం Telugu PDF
  15. Sri Saraswati Ashtottara Stotram | శ్రీ సరస్వతీ అష్టోత్తర స్తోత్రం Telugu PDF
  16. Shiva Panchakshara Stotram Telugu PDF
  17. Vishnu Panchayudha Stotram Telugu PDF
  18. Hanuman Badabanala Stotram Telugu PDF
  19. Sri Sashti Devi Stotram Telugu PDF
  20. Sankatahara Ganesha Stotram  | సంకటహర గణేశ స్తోత్రం Telugu PDF
  21. Sri Dakshinamurthy Stotram in Telugu
  22. Shiva Manasa Puja Stotram in Telugu
  23. Dwadasa Jyotirlinga Stotram in Telugu
  24. Sree Mahishasura Mardini Stotram in Telugu
  25. Hanumath Pancha Ratnam Stotram in Telugu

Filed Under: Uncategorized

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

Search PDF

  • Hanuman Chalisa PDF
  • Answer Key
  • Board Exam
  • CBSE
  • Education & Jobs
  • Exam Timetable
  • Election
  • FAQ
  • Form
  • General
  • Government
  • Government PDF
  • GST
  • Hanuman
  • Health & Fitness
  • Holiday list
  • Newspaper / Magazine
  • Merit List
  • NEET
  • OMR Sheet
  • PDF
  • Recharge Plan List
  • Religion
  • Sports
  • Technology
  • Question Papers
  • Syllabus
  • Textbook
  • Tourism

Copyright © 2023 ·

Privacy PolicyDisclaimerContact usAbout us