Download Ardhanarishwara Stotram Lyrics in Telugu PDF
File name | Ardhanarishwara Stotram | అర్ధనారీశ్వర స్తోత్రం Lyrics in Telugu PDF |
No. of Pages | 2 |
File size | 0.3 MB |
Date Added | May 31, 2022 |
Category | Religion |
Language | Telugu |
Source/Credits | — |
You can download the Ardhanarishwara Stotram Lyrics in Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.
Ardhanarishwara Stotram Lyrics in Telugu
చాంపేయ గౌరార్ధ శరీరకాయై, కర్పూర గౌరార్ధ శరీరకాయ | ధమ్మిల్లకాయయై చ జటాధరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 1||
కస్తూరికా కుంకుమచర్చితాయై, చితారజఃపుఞ్జ విచర్చితాయా కృతస్మరాయై వికృత స్మరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 2 ||
ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాన్గదాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 3 ||
విశాలనీలోత్పల లోచనాయై వికాసిపంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 4 ||
మందారమాలా కలితాలకాయై కపాలమాలంకిత కన్దరాయై దివ్యాంబరాయై చ దిగంబరాయ , నమఃశివాయై చ నమఃశివాయ || 5||
ఆంబొదరశ్యామల కుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయ నిఖి లేశ్వరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 6 ||
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారక తాండవాయా జగత్జన న్యై జగదేక పిత్రే, నమఃశివాయై చ నమఃశివాయ || 7 ||
ప్రదీప్తరత్నొ జ్వల కుండలాయై, స్పురన్మ హా పన్నగ భూషణాయ శివాన్వి తాయై చ శివాన్వి తాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 8 ||
ఏతత్పఠేదష్టక మిష్టధంయో భక్త్యాసమాన్యో భువిధీర్ఘజీవీ ప్రాప్నో తి సౌభాగ్య మనన్త కాలం భూయాత్సదా తస్య సమస్త సిద్ధిః || 9||.

Leave a Reply